నమిత న్యూస్ - National / Annamayya : పుంగనూరు - ఫిబ్రవరి 10 : పుంగనూరు మండలం కురప్పల్లి కు చెందిన రౌడీ షీటర్ డిజే.భాస్కర్ కర్ణాటక సరిహద్దు లో దారుణ హత్య. ఆంధ్ర ప్రాంతం కు సమీపంలో దారి కి దగ్గర గా కాళీప్రదేశం మృతదేహన్ని గుర్తించి నంగిలి పోలీసులకు సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహన్ని పరిశీలించి ఆంధ్ర లోని పుంగనూరు మండలం కురపల్లి కి చెందిన డి.జె. భాస్కర్ గా గుర్తింపు, ఇటీవలే బెయిల్ పై వచ్చాడని, ఇతని పై పలు స్టేషన్ల లో కేసులు నమోదై, రౌడీ షీట్ ను కూడా ఉందని, కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన నంగిలి ఇన్స్పెక్టర్
Admin
Namitha News