నమిత న్యూస్ - Devotional / Annamayya : పెద్దతిప్పసముద్రం - ఏప్రిల్ 26 : తంబళ్లపల్లె నియోజకవర్గం లోని పి.టి.యం. మండలం టి.సదుం గ్రామం యందువైభవోపేతంగా నిర్వహిస్తున్న పేరుదేవర్ల ఉత్సవం కు స్థానిక తెలుగుదేశం నాయకుల ఆహ్వానం మేరకు పేరు దేవర్ల ఉత్సవం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు, ఏ.యం.సి. చైర్మెన్ జంగాల శివరామ్, తులిసిధర్ నాయుడు, దేరంగుల చంద్రమోహన్, కొత్తకోట మస్తాన్, లోకేశ్వర్ రెడ్డి, కిట్టన్నా, మహబూబ్ ఖాన్, బీజేపీ శ్రీకాంత్ పాల్గొన్నారు
Reporter
Namitha News