Sunday, 26 July 2026 05:28:32 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

నేడే ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ను సద్వినియోగం చేసుకోండి

Date : 05 November 2025 07:08 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నేడే ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం - ఆయుర్వేదాన్ని పాటించండి - సంపూర్ణ ఆరోగ్యంతో జీవించండి మదనపల్లి నవంబర్ 5, (మణి నమిత న్యూస్ ) సత్సంగ్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ యం జన్మదిన సందర్బంగా, మదనపల్లె మాజీ శాసనసభ్యులు నవాజ్ బాష ఆధ్వర్యంలో మదనపల్లి లో మొట్టమొదటిసారిగా కేరళ ఆయుర్వేద వైద్య రంగంలో 25 సంవత్సరాల అపారమైన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, మదనపల్లి పట్టణం లోని గాంధీరోడ్డు లో గల సిఎస్ఐ జెసిఎం ఫంక్షన్ హాలు నందు నిర్వహించడం జరుగు తుందని నిర్వాహకులు తెలిపారు. కావున ఈ సువర్ణ అవకాశాన్ని మదనపల్లె పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించు కోవాలని కోరారు. ఈ వైద్య శిబిరము నందు పాల్గొని, సనాతన ఆయుర్వేద వైద్యాన్ని వినియోగించు కోగలరని, ప్రజలను కోరారు. అలాగే మరిన్ని వివరములకు పవన్ - 9491076761, ఆరోగ్యం ఆఫీస్ : 8333981 305 సంప్రదించాలని కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: