Sunday, 26 July 2026 05:40:21 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మృతిని కుటుంబం నకు ఆర్థిక సాయం అందించిన టిడిపి నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు

రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన తాపీ మేస్త్రి విశ్వనాతం

Date : 28 April 2026 04:29 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా..పుంగనూరు లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం లో గోపిశెట్టి పల్లి కి చెందిన తాపీ మేస్త్రి విశ్వనాతం తన ద్విచక్ర వాహనం లో వస్తుండగా ఆర్టీసీ బస్సు వేగంగా గా డీ కొని విశ్వనాతం గాయపడి మరణించడం జరిగింది.టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు కు విషయం తెలియడం తో టిడిపి నాయకులు సాతార్ల సుబ్రహ్మణ్యం, గంగులప్ప, లక్ష్మి నారాయణ, పెద్ద మోహన్ నాయుడు, గంగరాజు లతో కలసి వెంటనే ఉదయం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి చేరుకొని విశ్వనాతం మృతదేహం సందర్శించి నివాళులు అర్పించారు.మృతుడు విశ్వనాధం కు భార్య ఇద్దరు కుమారులు కలరు. వృద్యాప్యం లో కొడుకును కోల్పోయిన తండ్రి ని విశ్వనాధం కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందించి టిడిపి పార్టీ మీకు అండగా ఉంట్టుందని భరోసా ఇచ్చారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :