Monday, 27 July 2026 04:22:23 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం...

చంద్రబాబు నాయుడు మైనారిటీల పక్షపాతి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

Date : 17 November 2025 03:58 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం... చంద్రబాబు నాయుడు మైనారిటీల పక్షపాతి... ఎమ్మెల్యే షాజహాన్ భాష.... మైనారిటీల అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షాదీ మహల్ లు , హజ్ హౌస్ నిర్మాణం, ఇమామ్, మౌజం లకు జీతాలు, ఉర్దూ పండిట్లు మసీదులు అభివృద్ధి వర్కు ఆస్తుల రక్షణ ఇలా ఎన్నో పథకాలను ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం చేపడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింల పక్షపాతిగా నిలుస్తున్నారని అన్నారు... ఇమామ్, మౌజమ్ కు 90 కోట్ల రూపాయల వేతన బకాయిలు అందించి ముస్లింల సమాజానికి అండగా నిలుస్తున్నారని అన్నారు.. నేను నిర్వహించిన మైనారిటీల సమావేశంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులతో పాటు ఇమామ్, మౌజమ్ పాల్గొన్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :