Sunday, 26 July 2026 10:04:10 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Date : 26 January 2026 07:01 PM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 26 : తంబళ్లపల్లె మండలం లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కోర్టులో మెజిస్ట్రేట్ ఉమర్ ఫరూక్, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శ్రీనివాసులు,పోలీస్ స్టేషన్లో ఎస్సై అనిల్ కుమార్, ఎమ్మార్సీలో ఎంఈఓ త్యాగరాజు, ట్రాన్స్కో ఏ ఈ సురేంద్ర నాలుగు సబ్ స్టేషన్ లో రిపబ్లిక్ల జెండా ఆవిష్కరించారు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, సిహెచ్ శ్రీ లో మెడికల్ ఆఫీసర్ తేజస్వి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్,సచివాలయంలో కార్యదర్శి శ్రీనివాసరావు, పలు కార్యాలయాలు, విద్యాసంస్థలలో సంబంధిత అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, వైకాపా మండల అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, కో ఆప్షన్ మెంబర్ జమాల్ బాషా, ఎంఈఓ త్యాగరాజు, సి సి కత్తి నరసింహులు, ఎఈఓ సురేష్, ఎంపీటీసీలు సరోజమ్మ, కరీం, ఎమ్మెస్ ప్రెసిడెంట్ రామ లక్ష్మమ్మ, టిడిపి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :