Sunday, 26 July 2026 09:11:27 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బ్రేజర్ లైట్స్, ఎక్సట్రా ఫిట్టింగ్స్ లను తొలగిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు

ఆటో వాలా లకు తీవ్రంగా హెచ్చరిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు

Date : 28 February 2026 09:49 AM Views : 286

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 27 : మదనపల్లి పట్టణం అమ్మచెర్వు మిట్ట వద్ద ఆర్.టి.ఓ. అధికారులు తనిఖీలు. అన్నమయ్య జిల్లా డి.టి.ఓ. ప్రతాప్ రావ్ ఆదేశాల మేరకు పట్టణం లో తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు రాత్రి సమయాల్లో బ్రెజర్ లైట్స్ క్రాంతి వల్ల ఎదురుగా వస్తున్న వాహనదారులకు రోడ్డు కన్పించక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఆటో లకు బ్రేజర్ లైట్స్, ప్రమాదం సమయం లో వెనుక స్టాండ్ వల్ల ఇబ్బందుల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎక్సట్రా ఫిట్టింగ్ లను తొలగిస్తూ మొదటి దఫా గా హెచ్చరించి పంపుతున్నాం, మిగిలిన వారికి కూడా తెలుపండి, బ్రేజర్ లైట్స్, నిబంధనలకు విరుద్ధంగా ఎక్సట్రా ఫిట్టింగ్స్ లను మీరే తొలగించాలని హెచ్చరిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు. ఆర్. టి. ఓ. అధికారుల చర్యలపై పలువురు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తనిఖీలలో యం.వి. ఇన్స్పెక్టర్లు దినేష్ చంద్ర, శ్రీహరి, అసిస్టెంట్ యం.వి. ఇన్స్పెక్టర్ శివలింగయ్య, ఆర్.టి.ఓ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: