Monday, 27 July 2026 02:43:13 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో ఊపందుకొన్న సభ్యత్వాలు

నియోజకవర్గం లో మూడు వేల కు దాటిన జనసేన పార్టీ సభ్యత్వాలు

Date : 22 March 2026 02:15 PM Views : 271

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 22 : మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం రాయల్ ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతున్న జనసేన సభ్యత్వలు, అన్నమయ్య జిల్లా లో ఇప్పటికే మదనపల్లి నియోజకవర్గం నుండి మూడు వేల కు పైగా జనసేన సభ్యత్వాలు నమోదు చేయించి మొదటి స్థానంలో దూసుకు వెళ్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ నుండీ పలువురి ప్రశంసలు అందుకొంటున్న మదనపల్లి AMC ఛైర్మెన్. ఈ సందర్బంగా శివరాం మాట్లాడుతూ జనసేన , డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభ్యున్నతి అందిస్తున్న సేవలను గ్రామ స్థాయి లో ప్రజల ద్రుష్టి కి తీసుకెళ్లి జనసేన పార్టీ వైపు ద్రుష్టి మళ్లీస్తున్నామని, మా అధినేత కు వెన్నంటి మేము సైతం వెంట వస్తామని స్వచ్ఛందం గా సభ్యత్వాలను నమోదుచేయించు కొంటున్నారని తెలియచేసారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :