నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - పూణే : డిసెంబర్ 03 :: మహారాష్ట్ర లోని పుణే నగరంలో తొగటవీర క్షత్రియల ఆత్మీయ సమావేశం కు సొలాపూర్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వలసగా వచ్చిన దాదాపు నూరుకు పైగా తోగట వీర క్షత్రియ కుటుంబాలు వివిధ రంగాల్లో జీవనం చేసుకొంటూ ఉన్న ఇక్కడి తొగట సమాజ సభ్యులు మొదటిసారిగా మన స్వామీజీని ఆహ్వానించి, సాంస్కృతిక కార్యక్రమం మరియు ఆధ్యాత్మిక ప్రవచనంతో కూడిన అందమైన స్నేహ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. పుణే నగరంలో ఇది తొలి పెద్ద సంఘటనా ప్రయత్నం అయినప్పటికీ, యువత, మహిళలు, వృద్ధులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని, అమ్మ వారి పూజ లోతో భక్తిశ్రద్దల తో విజయవంతం చేశారు
Reporter
Namitha News