నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 12 : కిడ్నీ రాకెట్ కుంభకోణం కేసులో ఉన్న మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రి అపోలో డయాలసిస్ మెడికల్ ఆఫీసర్ శాశ్వతి, మేనేజర్ బాలరంగడు అలియాస్ బాలు ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ కు చెందిన అపోలో రీజనల్ మేనేజర్ ముఖేష్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారిచేశారు. తదుపరి నివేదికను ఎబివిపి కమీషనర్ కు సబ్మిట్ చేస్తున్నట్లుచెప్పారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కు వచ్చే 2 కిడ్నీలు పాడైనవారితో వ్యాపారం చేసేవారు
Reporter
Namitha News