నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - డిసెంబర్ 06 : పుంగనూరు పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డు లో గల ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు రామసముద్రం రోడ్డు నుంచి పుంగనూరుకు వస్తుండగా పుంగమ్మ చెరువు కట్టపై ఎండ్ ర్యాడ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా రోడ్డుపైనే ఆగిపోయిన ఘటన , త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బస్సులో ఉన్న విద్యార్థులను ఆటోల ద్వారా ప్రవేట్ పాఠశాలకు తరలింపు, ప్రమాదం వేగంగా వెళ్ళేటప్పుడు జరిగి ఉంటే ప్రమాదం తీవ్రంగా ఉండేదని, ఫిట్నెస్ లేని బస్సులపై ఆర్.టి.ఓ. అధికారులు మీనవేశాల పై సర్వత్రా విమర్శలు.
Admin
Namitha News