Monday, 27 July 2026 03:11:41 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బాలికల రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

Date : 07 December 2025 08:32 PM Views : 219

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - డిసెంబర్ 07 : నిమ్మనపల్లి మండలం రెడ్డివారి పల్లి ఏ.పి. మోడల్ స్కూల్ లో రాష్ట్ర స్థాయి లో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలికల షూటింగ్ బాల్ పోటీల ప్రారంభింన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్బంగా వివిధ ప్రాంతాల నుండీ వచ్చిన బాలికల జట్టు లను పరిచయం కార్యక్రమం, తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలు ఒక ఆట విడుపు గా కాకుండా మానసిక ఉల్లాసం తో పాటు ప్రతీ ఒక్కరికి ఏదో ఒక దానిలో ప్రవీణ్యం ఉంటుంది అందులో రాణించ డానికి దోహదపడటమే కాక ఉన్నత చదువులకు, ఉద్యోగాలు సంపాదనలో కూడా ప్రాధాన్యత ఉంటుందని విద్యార్థినులకు తెలియచేశారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :