నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 04 : మదనపల్లి నియోజకవర్గం లోని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీజీఆర్‌ఎస్ పై సమగ్ర సమీక్ష, అలసత్వం లేకుండా సేవల మెరుగుదల, సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై సవివరంగా చర్చించారు. ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించడమే లక్ష్యంగా అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు.
Reporter
Namitha News