Monday, 27 July 2026 09:51:23 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

భవిష్యత్తు సంక్షేమం కోసమే పారదర్శకమైన జనగణన సర్వే - ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి

Date : 23 May 2026 10:12 PM Views : 89

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 : అధికార యంత్రాంగం చేస్తున్న జనగణన సర్వే ప్రజలకు భవిష్యత్తులో సంక్షేమం జరుగుతుందని తప్పులు లేకుండా వికాసయిన ఓటర్ల జాబితా చేపట్టాలని స్పెషలాఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన తంబళ్లపల్లె మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ రోడ్డు, మసీదు వీధులలో జరుగుతున్న జనగణన సర్వే ను పరిశీలించారు. గత జనాభా లెక్కలకు నేటికీ తేడా కనిపిస్తే వెంటనే నీ వెరిఫికేషన్ చేసుకొని ఖచ్చితమైన జనాభా లెక్కింపులు చేయాలని సూచించారు. ఎన్నుమలేటర్లు ఇంటింటికి తిరిగి 34 ప్రశ్నలతో కూడిన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, కాలాలు వేసిన ఇళ్లను వేరువేరుగా ఓటర్లు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ రవీంద్రనాయక్, ఏపీవో అంజనప్ప, సూపర్వైజర్లు, ఎన్నుమలేటర్లు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: