నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : చిత్తూరు - జనవరి 26 : చిత్తూరు అడిషనల్ ఎస్పీ గావిధులు నిర్వహిస్తున్న యస్.ఆర్. రాజశేఖర్ రాజు పోలీస్ శాఖ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం ను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ అవార్డు కు ఎంపికైన Electric రాజు కు 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు ను ప్రధానం చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
Admin
Namitha News