Sunday, 26 July 2026 02:46:31 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఇండియన్ బ్యాంక్ కు మహిళా సంఘాలదే కీలక పాత్ర - బ్రాంచ్ మేనేజర్ ఎస్.ఎం.డి. మంజూర్ ఇలాహి

Date : 02 June 2026 10:30 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 02 : తంబళ్లపల్లె మండలంలోని వెలుగు మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎస్ ఎం డి మంజూర్ ఇలాహి ప్రశంసించారు. మంగళవారం ఆయన వెలుగు కార్యాలయంలో ఏటీఎం గంగాధర్ తో కలిసి సీసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ ద్వారా మండలంలోని 36 గ్రామ సమాఖ్యలు, 18 వివోలు, 450 కి పైగా మహిళా సంఘాలకు గత ఏడాది రూ 50 కోట్లకు పైగా సిఐఎఫ్ రుణ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అదేవిధంగా శ్రీనిధి, ముద్ర, పీఎం ఈజిపి, చేనేత కార్మికులకు సైతం రుణ సౌకర్యం కల్పించామని అదే విధంగా రైతులకు పంట రుణాలు, పాడి ఆవులు, గొర్రెలు, మినీ వ్యాపారాలు పలు రకాల విభిన్న వ్యాపారాలపై రుణాలు అందించామని చెప్పారు. భవిష్యత్తులో ఇదే తంతు కొనసాగించి వెలుగు సంఘ సభ్యుల సహకారంతో మరిన్ని రుణాలు అందించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక పరిపుష్టికి ఇండియన్ బ్యాంక్ ఇస్తున్న సహకారం మరువరానిదని కొనియాడారు. మహా మహిళా సంఘాలకు సకాలంలో రుణాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదికి మహిళా సంఘాల కు విభిన్న వ్యాపారాల కోసం రెండు సౌకర్యం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. వారి వెంట సీసీలు కత్తి నరసింహులు, రమణ, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, సిద్ధమ్మ, వేట మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: