Sunday, 26 July 2026 09:53:14 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సి.టి.యం. గ్రామం లో సి.సి. రోడ్డు నిర్మాణం కు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ

లబ్దిదారులకు 38 లక్షల రూ సి.యం.ఆర్.ఎఫ్. చెక్కుల పంపిణీ

Date : 03 March 2026 07:29 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 03 : మదనపల్లి మండలం సి.టి.యం. పంచాయతీ పరిధి లోని నేతాజీ కాలనీ, కొండామారిపల్లి పంచాయతీ లోని వెంకప్ప కోట నందు నూతనంగా మంజూరైన సీ.సీ. రోడ్డు కు భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాష. కొంత కాలం లోనే చాలా గ్రామాల్లో ఇప్పటికే సి.సి. రోడ్లు, కచ్చా రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించాం, గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేసిన పాపాన పోలేదు. గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ మౌలిక వసతుల కల్పన లో ప్రభుత్వం ముందుంటూ అభివృద్ధి లో చేస్తూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. అనారోగ్య సమస్యలతో ఆర్థిక సాయం కొరకు వినతి మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండీ మంజూరైన పైకం ను లబ్దిదారులైన రమాదేవి , చెన్నకృష్ణ,నీరజ ,అలీ ఖాన్ ,విజయ కుమారి, ఖాదర్ బి బాధితులకు 38 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ ఎస్సార్ షంషేర్ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గంగారపు నవీన్ చౌదరి పలహేకరి సంఘం నాయకులు రాగినేని రఘుపతి నాయుడు పంచాయతీ నాయకులు ప్రభాకర్ రెడ్డి జిలానీ , షామీర్, చలపతి, మరియు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :