నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 07 : మదనపల్లి జిల్లా సాధన లో ఎమ్మెల్యే కృషి కి విలువకట్టలేనిదని, మదనపల్లి పట్టణం అభివృద్ధి కి నిర్వీరామంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే కు సంఘీభావం తెలుపటానికి మదనపల్లి పట్టణం లోని సీ.ఎస్.ఐ. కమ్యూనిటీ హాల్ నందు మదనపల్లి జిల్లా ప్రకటించిన సందర్భంగా క్లాత్ అండ్ మర్చంట్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మదనపల్లి జిల్లా చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కు ధన్యవాదములు తెలుపుతూ ఎమ్మెల్యే షాజహాన్ భాష కు ఘన సత్కారం చేసి సన్మానం చేసిన సభ్యులు.
Reporter
Namitha News