నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 23 : మదనపల్లి పట్టణం 2వ వార్డు లోని టిడిపి నాయకులు పసుపులేటి మధు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్బంగా నారా లోకేష్ పేరు పై రామాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మధు. పసుపులేటి మధు నిర్వహించిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈ కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , ఐ టీడీపీ అధ్యక్షులు కాశీ శ్రీరామ్, తెలుగు యువత నాయకులు యం.ప్రభాకర, శివాలయం డైరెక్టర్ ప్రకాష్ నాయుడు, మార్కెట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, పసుపులేటి శ్రీనివాసులు, సుధాకర్,రాజశేఖర్, ఈశ్వరయ్య, శీన,అశోక్, నాగమణి, రమణ, భాగ్యమ్మ, శిరలమ్మ, 2వ వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
Namitha News