Sunday, 26 July 2026 08:20:14 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

11 మంది జూదరులకు జైలు శిక్ష

పేకాట రాయుళ్ల కు 7 రోజులు సాధారణ జైలు శిక్ష, 300 రూపాయలు జరిమానా

Date : 06 November 2025 08:03 PM Views : 444

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 06 : తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ 20 23 లో పోలీసులకు పట్టుబడిన 11 మంది పేకాట రాయుళ్లుకు తంబళ్లపల్లి జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఉమర్ ఫరూక్ గురువారం 7 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించి తంబళ్లపల్లె ఎస్సై ఉమా మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు తంబళ్లపల్లి మండల పరిధిలో పలువురు పేకాట ఆడుతూ 2023వ సంవత్సరం పట్టుబడుగా వారిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అప్పటి ఎస్సై అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో పూర్వాపరాలను విచారించిన న్యాయమూర్తి గురువారం నిందితులపై నేరం రుజువు కావడంతో 11 మంది ముద్దాయిలు కు 7 రోజులు జైలు శిక్షతోపాటు రూ 300 జరిమానా విధించినట్లు తీర్పు చెప్పారు. జరిమానా కట్టని పక్షంలో మరో 30 రోజులు సాధారణ జైలు చేయాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :