నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 08 : రాష్ట్ర విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం డైరెక్టర్ గా నియామకమై పదవీబాధ్యతలు స్వీకరించిన మదనపల్లి నివాసి పట్టణ 20వ వార్డ్ టీడీపీ కౌన్సలర్ శ్రీమతి పచ్చిపాల తులసి రామకృష్ణ గారికి గౌరవార్ధం గా అభినందన సభ ను 10వ తేదీ ఆదివారం రోజున నిర్వహించనున్న విశ్వబ్రాహ్మణ సంఘం. ఈ అభినందన సభ లో పాల్గొనాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు ను సాధరంగా ఆహ్వానించిన మదనపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పచ్చిపాల జయేంద్ర, నారాయణ ఆచారి, రేవంత్ ఆచారి,విశ్వరూప్ ఆచారి మరియు టీడీపీ నాయకులు ప్రభాకర్ తదితరులు
Reporter
Namitha News