Sunday, 26 July 2026 10:06:41 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వృత్తి నైపుణ్య శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన ఆత్మకూరు ఆర్డిఓ బి.పావని

వడ్రంగి వృత్తి ( కొయ్య పని ) నైపుణ్య శిక్షణా తరగతులు ప్రారంభించిన ఆర్.డి.ఓ.

Date : 27 February 2026 07:46 AM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఫిబ్రవరి 27 : ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో నేటి నుంచి మూడు రోజులు పాటు కార్పెంటర్స్ (వడ్రంగి వృత్తి) కు వారి పనిలో నైపుణ్యం మరియు శిక్షణ తరగతులు ప్రారంభించారు..ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి ఆత్మకూరు ఆర్డీవో బి.పావని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ కార్యక్రమం గురించి ఆత్మకూరు ఆర్డీవో బి పావని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా వడ్రంగి వృత్తి పనివారికి వారి పనిలో అధు నూతన నైపుణ్యం పొందేందుకు ఉపయోగపడుతుందని మూడు రోజులు పాటు జరిగే శిక్షణ తరగతులలో కొయ్య పనిపై శిక్షణ అందించి చివరి రోజు ప్రతి ఒక్కరికి ఉచిత ప్రమాద భీమా చేసి సర్టిఫికెట్లను అందిస్తారు..అలాగే వృత్తి పనులు వీరికి సహాయపడే విధంగా పనిముట్లతో కూడిన ప్రత్యేక కిట్టును ఉచితంగా అందిస్తున్నట్లు ఇటువంటి శిక్షణ గ్రామీణ ప్రాంత వడ్రంగి వృత్తిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.. వడ్రంగి పనిలో వృత్తి నైపుణ్యం సాధించిన వారికి విశ్వకర్మ పథకం ద్వారా వీరికి రుణాలు అందిస్తామని తెలిపారు..ఆత్మకూరు కు చెందిన శ్రడ్, నెల్లూరుకు చెందిన నవజీవన ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థల ఎన్జీవోలు వాగాల శ్రీహరి, కె. విక్టోరియా లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు..ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మహమ్మద్ మున్వర్, పట్టణ ఎస్సై జిలాని, స్థానిక టిడిపి నేత చంద్రారెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు నియోజకవర్గం నుండి 55 మంది కొయ్య వృత్తి పనివారు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :