నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 15 : గుర్రంకొండ గ్రామ పంచాయతీ నందు స్వచ్చ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన కార్యక్రమం నిర్వచారు.ఈ కార్యక్రమమునకు ఎంపీడీఓ జి. పరమేశ్వర రెడ్డి, ఎంఈఓ సురేంద్ర బాబు, ఏపీఎం బి రజిని కుమారి, ఏపీఓ. జయరామిరెడ్డి, ఆర్.బ్ల్యూఎస్ ఏఈఈ. లాలు స్వామి, గుర్రంకొండ మండల టీడీపీ అధ్యక్షులు నాయని జగదీశ్ కుమార్ గుర్రంకొండ మాజీ సర్పంచ్ షైక్ నౌషద్, అహమ్మద్, పంచాయతీ కార్యదర్శులు శ్రీహరి, బి. సంధ్యారాణి, యన్.నిసార్ అహమద్ సంఘమిత్రాలు,సచివాలయం సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News