Monday, 27 July 2026 11:52:20 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

గోల్డ్ లోన్ కస్టమర్ కు వాషింగ్ మెషిన్ బహుమతి

Date : 09 December 2025 05:31 PM Views : 353

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - డిసెంబర్ 09 : పుంగనూరు పట్టణం లోని ముత్తూట్ ఫిన్ కార్ప్ లో 8/11/2025 నుండి 8/12/2025 వరకు గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్స్ కు కంపెనీ వారు లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మంగళవారం పుంగనూరు ముతూట్ ఫిన్ కార్ప్ బ్రాంచ్ నందు రామసముద్రం మండలం కురిజల గ్రామానికి చెందిన బుజ్జిగాళ్ల కళ్యాణ్ కుమార్ అను వ్యక్తికి ఏరియా మేనేజర్ నాగరాజు ,పుంగనూరు బ్రాంచ్ మేనేజర్ ఆర్. చౌడప్ప చేతులు మీదుగా వాషింగ్ మిషన్ బహుమతిగా అందచేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ స్టాప్ రాజేంద్ర , ప్రసన్నకుమార్ ,పృధ్విరాజ్ ,షేక్ తస్మియా , కస్టమర్లు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :