Sunday, 26 July 2026 08:03:47 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పుంగనూరు మండల టిడిపి అధ్యక్ష పదవికి సుబ్రహ్మణ్యం రాజు దరఖాస్తు

Date : 01 December 2025 08:49 PM Views : 246

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 01 : చిత్తూరు జిల్లా పుంగనూరు మండల టిడిపి అధ్యక్ష పదవికి సోమవారం దరఖాస్తు సమర్పించిన సుబ్రహ్మణ్యం రాజు. ఈ సందర్బంగా కోలార్ రాజు మాట్లాడుతూ ప్రతి పంచాయతీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్న, గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం మరియు ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఆశయాల కోసం నాసర్వశక్తుల ద్వారా పనిచేశాను. ప్రతిపక్షంలో నాపై 18 అక్రమ కేసులు పెట్టినా, నేను ఎక్కడా తగ్గకుండా, ఎవరి ప్రలోభాలకు తలొగ్గకుండా, పార్టీ భవిష్యత్తు కోసం మరియు పుంగనూరు ప్రజల ఆశయాలను గౌరవిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాను. మన పార్టీ అధికారంలో ఉన్నా కొంతమంది కార్య‌కర్త‌లు ఇంకా నిరాశ, నిస్పృహలో ఉన్నారు. మీ కోసమూ మరియు మన పార్టీ సిద్ధాంతాల కోసం మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని కోరుతున్నాను. మీకు ఎల్లప్పుడూ తోడుగా, మీ గ్రామాలను మరింత అభివృద్ధి చేయడంలో మన పార్టీని నమ్ముతున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ తోడుగా, మీతో అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండి మీ వద్దకు వచ్చాను. దయవుంచి నాకు మీకు సేవ చేసే అవకాశం కల్పించేందుకు మరియు నాపై ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నానని తెలిపారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :