Sunday, 26 July 2026 07:38:40 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

సప్లై ఛానల్ పనులతో ప్రతి చెరువుకు నీరు చేరాలి - స్పెషలాఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి.

Date : 23 May 2026 10:10 PM Views : 65

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 ః ఉపాధి హామీ జనధార-జల హారతి పనుల లో భాగంగా చేపట్టిన సప్లై ఛానల్ పనులతో ప్రతి చెరువుకు సాగునీరు అందాలని తంబళ్లపల్లె స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన మండలంలోని గుండ్లపల్లి పంచాయతీ మొరుసుపల్లి బురుజు లో జరిగిన ఉపాధి హామీ సప్లై ఛానల్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రతి చెరువుతో బాటు కుంటలు, సాగునీటి వనరుల కు సంబంధించిన సప్లై ఛానల్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల 125 రోజుల పని రోజుల పెంపు, కూలీల హాజరు అందుతున్న వేతనాలు పై ఉపాధి హామీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పని కల్పించి వలసల నివారణకు సహకరించాలని సూచించారు. కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లింపు జరగాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, ఇరిగేషన్ ఏఈ సతీష్ , రెడ్డప్ప,ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టిఏ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్లు రాణి, అశోక్, రమేష్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :