Sunday, 26 July 2026 08:04:08 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

జనగణన కార్యక్రమంలో కీలక పాత్ర పోషించండి - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 01 May 2026 11:06 AM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 30 : జనగణన కార్యక్రమంలో ఎన్నికల సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలని ఎన్నికల ఛార్జ్ ఆఫీసర్ తాసిల్దార్ శ్రీనివాసులు సూచించారు. గురువారం తాసిల్దార్ కార్యాలయంలో సూపర్వైజర్లకు ఐడి కార్డులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని పోలింగ్ బూత్ ల వారి సచివాలయ సిబ్బంది, రెవిన్యూ అధికారులు చేపట్టిన జనగణన సర్వేలో సూపర్వైజర్లు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నికాసైన ఓటర్ల గుర్తింపు చేపట్టాలని సూచించారు. జనగణన పర్యవేక్షణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా గుర్తించడానికి సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సహకరించాలని సూపర్వైజర్లు తమ పర్యవేక్షణ పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ముద్దుకృష్ణ,మండలంలోని సూపర్వైజర్లు, రెవిన్యూ విఆర్వోలు అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: