Monday, 27 July 2026 12:09:16 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె ఎంపీడీఓ గా కె. ఉషారాణి

Date : 01 June 2026 10:13 PM Views : 90

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 01 : తంబళ్లపల్లె మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కె ఉషారాణి నియమితులైనట్లు చిత్తూరు జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందాయి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల డిప్యూటీ ఎంపీడీవో కె ఉషారాణి పదోన్నతిపై తంబళ్లపల్లె ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం తంబళ్లపల్లె ఎంపీడీవో గా పని చేసిన బాపూజీ పట్నాయక్ ఈ మధ్యకాలంలో పదవీ విరమణ చేయడంతో డిప్యూటీ ఎంపీడీవో ఎం.వి ప్రసాద్ ఇంచార్జి ఎంపీడీవో గా కొనసాగుతున్నారు. తంబళ్లపల్లె మండలంలో నూతన ఎంపీడీవో కు పలు సమస్యలు సవాలుగా నిలువ నున్నాయి. ఎంపీడీవో గా ఉషారాణి నియామకంపై ఇంచార్జ్ ఎంపీడీవో ఎంవి ప్రసాద్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప,ఎఈలు ఆర్డబ్ల్యూఎస్ వినోద్ కుమార్,పిఆర్ రమణ, హౌసింగ్ సుజాత, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, బిజెపి అధ్యక్షుడు రమణ, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :