నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -డిసెంబర్ 31 : కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు ఒక్క రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. మదనపల్లి పట్టణంలోని బసినికొండ, యన్.వి.ఆర్.లే ఔట్, ఈశ్వరమ్మ కాలనీ లలో లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లి మునిసిపల్ కమీషనర్, వార్డు సచివాలయం సిబ్బంది , కూటమి కార్యకర్తలు , నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News