నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 12 : మదనపల్లి పట్టణం మోతీ నగర్ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, సెక్రటరీ లకు తగు సూచనలు చేసి ప్రజలకు సకాలంలో సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష
Reporter
Namitha News