నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 : మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష ఇంటివద్ద ఉదయంe నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమం లో నియోజకవర్గం లోని పలుగ్రామాల నుండీ తమ సమస్యలను ఎమ్మెల్యే కు విన్నవించుకొని పరిష్కరించుకోవాలని ఉదయం రావడం తో సావదానం వారి సమస్యలును విన్న ఎమ్మెల్యే కొన్ని సమస్యలను పరిస్కారం చూపాలని అధికారులకు మౌకికంగా ఆదేశాలు ఇస్తూ మరికొన్ని అధికారులు క్షేత్ర స్థాయి లో విచారించి మీకు న్యాయం చేస్తారని తెలియచేసిన ఎమ్మెల్యే.
Reporter
Namitha News