నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 07 : మదనపల్లి జిల్లా కేంద్రం గా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా యస్పి ధీరజ్ కునుబిల్లి ని, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఈ కార్యక్రమం లో స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News