Sunday, 26 July 2026 10:37:58 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కషాయాలతో మామిడి పండించిన రైతు నరసింహులు

Date : 16 May 2026 09:57 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మే 16 : ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మండలంలోని గుండ్లపల్లి పంచాయతీ లో పోర్డు సంస్థ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో అవగాహన పొందిన రైతు నరసింహులు క్రిమిసంహారక మందులు లేకుండా పూర్తిగా కషాయాలు, జీవన ఎరువుల తో మామిడి పంట పండించి సత్ఫలితాలు సాధించాడు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పండించిన మామిడి కాయలతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని గ్రహించిన అధికారులు, రైతులు, వ్యాపారులు ఆ కాయలు కొనడానికి ఎగబడుతున్నారు. ప్రకృతి కషాయాలతో పండించిన మామిడి రైతు నరసింహులు తన పంటకు ఇంత డిమాండ్ ఉంటుందని పోర్డు సంస్థ డైరెక్టర్ లలితమ్మ సూచనలతో భవిష్యత్తులో అన్ని పంటలు ప్రకృతి వ్యవసాయం తోనే చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తానని తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: