నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 25 : మండలంలోని గోపి దిన్నె లో వెలసిన ఎగువ గిండి గంగమ్మ జాతర ఆది, సోమవారం స్థానిక ప్రజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగం ఆలయాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ తోబాటు పుష్పాలంకరణ ఆకర్షిణియంగా నిలిచింది. గోపి దీన్ని ఎగువ ప్రాంత గ్రామాల ప్రజలు గంగమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు, రాత్రి పలు గ్రామాల నుండి చాందిని బండ్లు మెరవణి, ప్రత్యేక వాయిద్యాలు, పిల్లనగ్రోవి వాయిద్యాలు, చెక్కభ జనలు, కోలాటాలు, బాణసంచా పేలుళ్లతో జాతర దద్దరిల్లింది
Reporter
Namitha News