నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాడానికి మేము ముందుంటాం...జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ ఇటివలే పుంగనూరు రోడ్డు సమస్య కి పరిష్కారం చూపిన నాయకులు ఈరోజు మరొక సమస్య పరిష్కారం తో ముందుకు వచ్చారు.పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో గల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న మున్సిపాలి వాటర్ బోర్ చేడి పోవడంతో రాయల్ కుమార్ మునిసిపల్ డీఈ కి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో మునిసిపల్ అధికారులు వెంటనే స్పందించి వెంటనే మునిసిపల్ బోర్ సమస్య పరిష్కారించారు.సమస్యను పరిష్కారించిన రాయల్ కుమార్ కు అక్కడ నివసిస్తున్నా 100 కుటుంభాల ప్రజలు ధన్యవాదాలు తెలియాచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రజా సమస్యల పరిష్కారం లో ముందు ఉండేది జనసేన పార్టీ అని మా అధినాయకుడు మాకు నేర్పించన కర్తవ్యం గా ప్రజా సమస్యల పరిష్కారం ముందు ఉండాలని మేము మా నాయకుడి ఆదర్శాలు పాటిస్తున్నామన్నారు.
Reporter
Namitha News