Monday, 27 July 2026 02:43:05 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేపించుకొని పాడిపశువులను కాపాడుకోండి - ఏ.డి. డాక్టర్ సుమిత్ర

ఉచితం గా వేసే గాలికుంటు టీకాలను సద్వినియోగం చేసుకోండి - డాక్టర్ సుమిత్ర

Date : 16 March 2026 09:04 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 16 ః ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పాడి రైతుల సద్వినియోగం చేసుకోవాలని తంబళ్లపల్లె పసుపు సంవర్ధక శాఖ ఏడి డాక్టర్ సుమిత్ర సూచించారు. సోమవారం ఆమె మండల పశువైద్యాధికారి విక్రంరెడ్డి తో కలిసి ఎద్దులవారి పల్లి పంచాయతీ గౌడసానిపల్లెలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా లు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఈనెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు మండలంలోని 9500 పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. గాలికుంటు వ్యాధి ప్రాణాంతకమే కాకుండా పశువుల ఉత్పాదకతను గణనీయంగా దెబ్బతీయడం జరుగుతుందన్నారు. కావున పాడి రైతులు తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో గడ్డి కత్తిరించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయని రైతులు సంబంధిత పశువైద్యశాలలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :