Sunday, 26 July 2026 03:51:22 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

సెల్ టవర్ కోసం కొండెక్కిన ముద్దలదొడ్డి వాసులు.

Date : 16 December 2025 09:11 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 16 : నేడు టెక్నాలజీ మారుమూల ప్రాంతానికి సైతం విస్తరించి అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నా తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి ప్రజలకు కనీసం సెల్ టవర్ యోగం లేక వెనుకబడిపోయారు. సెల్ టవర్ లేక రేషన్, పింఛన్, సంక్షేమ పథకాల కోసం ఈ కేవైసీ చేయాలంటే 30 అడుగుల ఎత్తున ఉన్న గుట్ట ఎక్కాల్సిందే. ఈ పరిస్థితిపై విసిగిపోయిన ప్రజలు మంగళవారం గుట్టెక్కి సెల్ టవర్ కోసం తమ నిరసనగళం విప్పారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా సెల్ టవర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: