నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 18 : మదనపల్లి జిల్లా కేంద్రం లో అదునీకరించిన జిల్లా ఎస్పీ కార్యాలయం ను ప్రారంభోత్సవం చేసిన కర్నూల్ రేంజ్ డి.ఐ.జి. కోయ ప్రవీణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. నూతనంగా ప్రారంభించిన కార్యాలయం లో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ని కలిసి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక తెలుగుదేశం నాయకులు తుమ్మచెట్లపల్లి సూరి, మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News