Sunday, 26 July 2026 04:39:40 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 19 June 2026 08:34 AM Views : 102

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 18 : తంబళ్లపల్లె నియోజకవర్గ 2047 విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి సిబ్బంది పనితీరు బాగుందని తాసిల్దార్ శ్రీనివాసులు కొనియాడారు. గురువారం ఆయన విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ను సందర్శించి సిబ్బందితో పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గం లోని 6 మండలాల లోని సంబంధిత శాఖల సమస్యలను గుర్తించి పరిష్కారానికి సమస్యల ని వేదికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. మండలాలలోని ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులకు ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ వారధిగా నిలుస్తుందని తెలిపారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ యూనిట్ ద్వారా సమస్యలు పరిష్కారం కావడం హర్షనీయమని తాసిల్దార్ విలేకరులకు తెలిపారు. ఆయన వెంట వీఆర్వో నాగరాజు, యాక్షన్ ప్లాన్ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :