నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిమ్మనపల్లి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నిమ్మనపల్లి మండలము లోని బండ్లపై స్వర్ణ గ్రామము మరియు రెడ్డివారి పల్లి స్వర్ణ గ్రామము నందు డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ (స్పెషల్ ఆఫీసర్) డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామాధికారి ఆధ్వర్యంలోప్రత్యేక గ్రామ సభలు నిర్వహించినడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను స్వర్ణ గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం గా నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. భావితరాల భవిష్యత్తు కోసం మండల వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా బండ్లపై స్వర్ణ గ్రామం, రెడ్డివారిపల్లి 2 I(పిట్ట వాండ్లపల్లి) స్వర్ణ గ్రామం మరియు నిమ్మన పల్లె 1 &2 స్వర్ణ గ్రామముల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్, గాయత్రి, జెన్నిఫా తదితర స్వర్ణ గ్రామ సిబ్బంది,స్వర్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నిమ్మనపల్లి మండలము లోని బండ్లపై స్వర్ణ గ్రామము మరియు రెడ్డివారి పల్లి స్వర్ణ గ్రామము నందు డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ (స్పెషల్ ఆఫీసర్) డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామాధికారి ఆధ్వర్యంలోప్రత్యేక గ్రామ సభలు నిర్వహించినడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను స్వర్ణ గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం గా నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. భావితరాల భవిష్యత్తు కోసం మండల వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా బండ్లపై స్వర్ణ గ్రామం, రెడ్డివారిపల్లి 2 I(పిట్ట వాండ్లపల్లి) స్వర్ణ గ్రామం మరియు నిమ్మన పల్లె 1 &2 స్వర్ణ గ్రామముల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్, గాయత్రి, జెన్నిఫా తదితర స్వర్ణ గ్రామ సిబ్బంది,స్వర్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News