నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రెడ్డివారిపల్లె పల్లి గ్రామ పంచాయతీ అధికారి గాయత్రికి ప్రస్తుత పత్రం నిమ్మనపల్లె మండల కేంద్రంలోని రెడ్డివారి పల్లి పంచాయతీ కి చెందిన పంచాయతీ అధికారి గాయత్రి పారిశుద్ధ్య కార్యక్రమాలు గ్రామ పరిపాలన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రశంసా పత్రం తీసుకోవడం అభినందనీయమని ఎంపీడీవో ఫక్రుద్దీన్ ఖాన్ ఏఓ రమేష్ బాబు డిప్యూటీ ఎంపీడీవో లు బాలరాజు లక్ష్మీ పతి యాదవ్ అన్నారు గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు పక్కగా నిర్వహించినందుకు బుధవారం కడపలో అదనపు కమిషనర్ సుధాకర్ రావు గ్రామపంచాయతీ అధికారి గాయత్రికి ప్రశంసా పత్రం పంపిణీ చేశారు గ్రామ పంచాయతీ అధికారి గాయత్రి కి ప్రశంసా పత్రం రావడంపై డిప్యూటీ ఎంపీడీవోలు ఎంపీడీవో ఏవో మరియు గ్రామపంచాయతీ పీడీవోలు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ ఏవో రమేష్ బాబు డిప్యూటీ ఎంపీడీవోలు బాలరాజు లక్ష్మీపతి యాదవ్ గ్రామపంచాయతీ పీడీవోలు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News