నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 05 : రాష్ట్ర రాజధాని అమరావతి పెరేడ్ గ్రౌండ్ లో గురువారం జరిగిన సాగునీటి సదస్సుకు తంబళ్లపల్లె సాగునీటి కమిటీ చైర్మన్లు తరలి వెళ్లారు. ఈ సదస్సుకు పెద్దేరు ప్రాజెక్ట్ చైర్మన్ కొటాల శివకుమార్, చెరువు సంఘాల వైస్ చైర్మన్ ఆదిరెడ్డి జైహింద్ రెడ్డి తో పాటు చెరువు సంఘ చైర్మన్లు సదస్సులో తంబళ్లపల్లె లోని పెద్దేరు ప్రాజెక్టు నిధుల లేమితో అభివృద్ధి పనులు జరగలేదని అదేవిధంగా,చెరువుల కాలువల మరమ్మతులు, చెరువు కట్టల బలోపేతం, పూడికతీత, కంపచెట్ల తొలగింపు ఇంకా పలు సమస్యలపై సదస్సులో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు
Reporter
Namitha News