నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ఆం 13: ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం మదనపల్లె వ్యవసాయ మార్కెట్ ప్రమాణ స్వీకారం లో పాల్గొని. అనంతరం శ్రీదేవి గార్డెన్ లో జై భారత్ జాతీయ పార్టీ తంబళ్లపల్లి ఇంచార్జ్ అంజలి మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు.
Reporter
Namitha News