Sunday, 26 July 2026 12:23:39 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

గోపిదిన్ని ఆరోగ్య ఉప కేంద్రం అభివృద్ధికి సహకరించండి

Date : 17 March 2026 10:37 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 : తంబళ్లపల్లె మండలం లోని గోపెదిన్నె ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం మరమ్మతులు చేపట్టి అభివృద్ధికి సహకరించాలని రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, మాజీ సర్పంచ్ ఉత్తమ రెడ్డిలు తంబళ్లపల్లె నియోజకవర్గం అబ్జర్వర్ దినేష్ రెడ్డిని కోరారు. మంగళవారం వారు గోపి దిన్ని పంచాయతీలోని ఆరోగ్య కేంద్రం గ్రామీణ ప్రాంత రోగులకు నిలయంగా ఉందని ఆ ఉపకేంద్రం నివాసయోగ్యంగా లేదని దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే మరమ్మతులు చేపట్టాలని అదేవిధంగా గంగిరెడ్డిపల్లి పంచాయతీ కస్పాలో తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని దినేష్ రెడ్డిని కోరారు. ఆయన వెంటనే స్పందించి గోపి దిన్ని ఆరోగ్య ఉప కేంద్రం, గంగిరెడ్డిపల్లి తాగునీటి సమస్యలపై సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తద్వారా పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :