Sunday, 26 July 2026 02:47:19 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సియం మదనపల్లి పర్యటన లో వినతిపత్రం ఇవ్వాలని సన్నద్ధం అవుతున్న టిడిపి అసంతృప్తి నేతలు

Date : 15 July 2026 04:30 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 15 : కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పైబడినా కష్టం కాలం లో తెలుగుదేశం పార్టీ కోసం కష్టం పడిన మాకు ఎ పనులు జరగడం లేదు కానీ వైసీపీ ప్రభుత్వం లో పనులు చేసుకొన్న వారే ఇప్పుడు మళ్ళీ వర్క్ లు చేసుకొంటున్నారు. మాకు ఏ పదవులు ఇవ్వలేదు సరికదా ఎ అభివృద్ధి పనులను మాకు కేటాయించలేదని, ఇండ్ల కే పరిమితమైనాము అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం అసంతృప్తి నాయకులు. అసంతృప్తి నాయకులందరూ కలిసి సియం కు వినతిపత్రం ఇద్దాం అంటూ పిలుపు నిస్తూ మీడియా సమావేశం మదనపల్లి నియోజకవర్గం అసంతృప్తి తెలుగుదేశం నాయకులు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :