Monday, 27 July 2026 05:16:23 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మల్లయ్య కొండ లో వోల్టేజ్ సమస్య కు పరిష్కారం - డి.ఇ. గంగాధరం

Date : 14 February 2026 09:28 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 14 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కొండ కింద 25 కేవి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ(ఎస్.పి.డి.సి.ఎల్) డి.ఈ గంగాధరం తెలిపారు. శనివారం 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ను ఎస్ ఈ సోమశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె మండలంలో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి డి.ఈ గంగాధరం తో పాటు విద్యుత్ అధికారులు,సిబ్బంది చూపిన చొరవ అభినందనీయమని ప్రశంసించారు. మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిరంతర విద్యుత్తు ఏర్పాట్ల పై అందుబాటులో ఉండాలన్నారు.అనంతరం మల్లయ్య కొండ మహా శివుని దర్శించుకుని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యుత్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏడి గోవిందరెడ్డి, ఏఈలు చంద్రమౌళి, సురేంద్ర, శేషు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర, నాగేంద్ర, ఇంతియాజ్, నాగేంద్రబాబు, ఆయాజ్, కాలేశా, శేషు, నవాజ్, రమేష్, సురేష్, రాజశేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: