నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - నవంబర్ 27 : మదనపల్లి నియోజకవర్గం పర్యటన నిమిత్తం విచ్చేసిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ని కలిసిన తంబళ్లపల్లి మండలం వైసీపీ నేత, బి.సి. కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సురేంద్ర నాథ్ ఈ సందర్బంగా తంబళ్లపల్లి సమస్యలను ఎంపీ ద్రుష్టి కి తీసుకెళ్లిన సురేంద్ర నాథ్
Reporter
Namitha News