నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె మే 21 : మదనపల్లి నియోజకవర్గం లోని స్థానిక చౌడేశ్వరి కళ్యాణమండపం లో ఈ నెల 24న ఆదివారం ఉదయం 9:00 గంటలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహత్తరమైన సమావేశంకి *తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు* గారికి ఆహ్వానం పలికిన హైందవ ధర్మ రక్షణ సేవ సభ్యులు. ఈ మహా సమ్మేళనం దిగ్విజయం చేయాలని శ్రీరామ్ ని కోరిన హైందవ ధర్మ రక్షణ సేవ సభ్యులు శ్యామల, నాగరాణి, సాగర్, ధరణికుమార్
Reporter
Namitha News