నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : మదనపల్లి పట్టణం మిషన్ కాంపౌండ్ దగ్గర హనుమాన్ అసోసియేట్స్ (హోమ్ లోన్స్) రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ , తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , పూల మురళి, సోము, అమర, బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.
Reporter
Namitha News