Sunday, 26 July 2026 10:06:46 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వికసిత్ భారత్ విజన్ సమ్మిట్ -2025 లో డిఎక్స్ఎడ్జ్ సంస్థ తో మిట్స్ అవగాహనా ఒప్పందం

Date : 18 November 2025 06:23 PM Views : 191

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశాఖపట్నం - నవంబర్ 18 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వారు విశాఖపట్నంలో జరిగిన "విక్సిత్ భారత్ విజన్ సమ్మిట్-2025"లో డిఎక్స్ఎడ్జ్ (DX EDGE) సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. భారత ప్రభుత్వంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) మరియు నితి ఆయోగ్ వారు సంయుక్తంగా దేశ అభివృద్ధి లక్ష్యాలతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆద్వర్యం లో విశాఖపట్నం లో "విక్సిత్ భారత్ విజన్ సమ్మిట్-2025" ను నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్ టి.జి. రవికుమార్ ఒప్పంద పత్రాన్ని అందుకున్నట్లు ఉపకులపతి తెలిపారు. అధునాతన సాంకేతిక నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ, పరిశోధన ఆవిష్కరణ అవకాశాలు, డిఎక్స్ ఎడ్జ్ సంస్థతో కలిసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు యూనివర్సిటీ లోని అధ్యాపకులకు మరియు విద్యార్థులకు అందించనున్నట్లు ఆయన అన్నారు. కార్యక్రమంలో డిఎక్స్ ఎడ్జ్ సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టి. శివ శంకర్ రెడ్డి చేతుల మీదుగా టి.జి రవి కుమార్ అందుకున్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :